The exact cause of cataracts is unknown. While the risk grows as you get older, other factors may also contribute like:
-Diabetes
-Smoking
-Excess alcohol use
-Eye Injury
-Prolonged use of steroids
-Prolonged exposure to sunlight or UV light
శుక్లాలు ఏర్పడటానికి కారణాలు ఏంటి?
శుక్లాలు ఎందుకు ఏర్పడతాయి అనేది ఇంతవరకు తెలియదు. వయసు పెరుగుతున్న కొద్దీ లెన్స్ లొ మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ వుంటుంది.
కొన్ని తెలిసిన కారణాలు :
షుగర్
పొగత్రాగుట
మధ్యం సేవించడం
కంటిగాయాలు.
స్టెరాయిడ్స్
సూర్యరశ్మి
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.