Blurry vision at any distance is the most common symptom of cataracts. Your view may look foggy, filmy, or cloudy. Over time, as the cataracts get worse, less light reaches the retina. People with cataracts may have an especially hard time seeing and driving at night.
చూపు మందగించడం, కిటికీ అద్ధం మసకబారటం లేదా మంచుపట్టినట్టు కనబడడం, క్రమేపి/రానురాను రాత్రిపూట కనబడకపోవడం, డ్రైవింగ్ చేయలేకపోవడం వంటివి.
Another early symptom of cataracts is glare, or sensitivity to light. You may have trouble seeing in bright sunlight. Indoor lights that once didn’t bother you now may seem too bright or have halos. Driving at night may become a problem because of the glare caused by street lights and oncoming headlights.
కళ్ళు మిరిమిట్లుగొలుపుట, ఎండలో చూడడానికి ఇబ్బంది, ఇంటిలో లైట్స్ ఎక్కువ కాంతివంతంగా అనిపించడం, రాత్రివేళ వీధి దీపాలు ఇంకా వాహనాల హెడ్లైట్స్ మిరుమిట్లుగొలుపుతుండుట వలన డ్రైవింగ్ చేయలేకపోవడం.
Sometimes, cataracts can cause double vision (also known as diplopia) when you look with one eye. This is different from the double vision that comes from the eyes not lining up properly. With cataracts, images appear double even with one eye open.
వస్తువులు, ఆకారాలు రెండుగా కనిపించడం. ఒక కంటి తో చూసినప్పుడు శుక్లుం ఉన్న కన్ను వస్తువులను రెండుగా చూపిస్తుంది. వేరే ఇతర కారణాల వలన రెండు కళ్ళూ తెరచినప్పుడే వస్తువులు రెండుగా కనిపిస్తుంటాయి, అదే శుక్లుం వల్ల అయితే ఒక కన్ను (శుక్లము లేని కన్ను) మూసుకుని చూసినా రెండుగా కనిపిస్తుంది.
Cataracts can affect your color vision, making some hues look faded. Your vision may gradually take on a brownish or yellowish tinge. At first, you may not notice this discoloration. But over time, it may make it harder to distinguish blues and purples.
శుక్లాల వలన కొన్నిసార్లు రంగుల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించటం కోల్పోవొచ్చు. మొదట మీరు ఈ తేడా గమనించకపోవొచ్చు కానీ రానురాను తెలుస్తుంది.
Sometimes, a cataract may temporarily improve a person’s ability to see close-up, because the cataract acts as a stronger lens. This phenomenon is called second sight, because people who may have once needed reading glasses find that they don’t need them anymore. As the cataract worsens however, this goes away and vision worsens again.
కొన్నిసార్లు, ఇంతకముందు దగ్గర చూపుకోసం అద్దాలువాడుతున్నవారిలో శుక్లాలు వచ్చిన తర్వాత ఒక దశలో దగ్గరచూపు మెరుగుపడి కళ్ళఅద్దాల అవసరం లేకుండాపోతుంది. దీన్నే సెకండ్ సైట్ అంటారు.
ఇలాంటప్పుడు కళ్ళజోడు అవసరం పోయినా తర్వాతికాలం లో శుక్లుం ముదురుతుండటంతో చూపు మళ్ళీ మందగిస్తుంది. .
Frequent changes to your eyeglass or contact lens prescription can be a sign of cataracts. This is because cataracts are usually progressive, meaning they get worse over time.
తరచుగా కళ్ళజోడు మార్చాల్సిన అవసరం రావడం. శుక్లాలు పెరుగుతున్న కొద్ది చూపు లో మార్పు రావడం తదానుగుణంగా జోడు తరచుగా మారచాల్సి రావడం కుడా శుక్లాల లక్షణం కావచ్చు. ఒక దశ తర్వాత చూపు పూర్తిగా మందగించి అద్దాలతో కరెక్ట్ చేయలేము.
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.